భారత ఎన్నికల సంఘం
వివిధ రాష్ట్రాల్లోని పార్లమెంటరీ, శాసనసభ స్థానాల్లో ఉప ఎన్నికలు
Posted On:
29 SEP 2020 4:16PM by PIB Hyderabad
1. ఈ రోజు వరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏడు శాసనసభ స్థానాల ఖాళీల వివరాలు -
క్ర.సం.
|
రాష్ట్రం
|
శాసనసభ స్థానం సంఖ్య, పేరు
|
-
|
అసోం |
74-రంగపర
|
-
|
అసోం
|
108-సిబ్సాగర్
|
-
|
కేరళ |
106-కుట్టనాడ్
|
-
|
కేరళ
|
117-చవరా
|
-
|
తమిళనాడు
|
10-తిరువొత్తియూర్
|
-
|
తమిళనాడు
|
46-గుడియట్టం (ఎస్సీ)
|
-
|
పశ్చిమ బెంగాల్
|
13-ఫలకట (ఎస్సీ)
|
2. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమని అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చాయి. ఆయా రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి వరుసగా 31.05.2021, 01.06.2021, 24.05.2021, 30.05.2021తో ముగుస్తుంది.
3. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పైన పేర్కొన్న ఏడు స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించకూడదని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
4. మిగిలిన పార్లమెంటరీ, శాసనసభ స్థానాల ఖాళీలకు సంబంధించి, ఆయా రాష్ట్రాల నుంచి అవసరమైన సమాచారం తీసుకుని ఎన్నికల సంఘం ఒక నిర్ణయానికి వస్తుంది.
***
(Release ID: 1660149)
Visitor Counter : 137