వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద ఆహార ధాన్యాలు మరియు పప్పులు కేటాయింపు మరియు పంపిణీ
Posted On:
18 SEP 2020 5:53PM by PIB Hyderabad
మొత్తం సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు (బియ్యం మరియు గోధుమలు) రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలకు కేటాయించారు. అలాగే, ఎన్.ఎఫ్.ఎస్.ఏ.-2013 పరిధిలోకి రాని లేదా వారు చిక్కుకున్న రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో రేషన్ కార్డు లేని, వలస కార్మికులకు, ఏ.ఎన్.బి. కింద హోల్ చనా కుటుంబానికే, నెలకు ఒక కిలోల చొప్పున రెండు నెలలు (అంటే మే-జూన్ 2020) ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి లబ్ధిదారులు మొత్తం ఎన్.ఎఫ్.ఎస్.ఏ. లబ్ధిదారులలో 10 శాతం ఉంటారని అంచనా వేశారు.
ఏ.ఎన్ .బి. కింద, రెండు నెలలు (మే-జూన్, 2020) కు, మొత్తం 27,001.19 మెట్రిక్ టన్నుల హోల్ చనా కేటాయించగా, 16,600.81 మెట్రిక్ టన్నులను రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు తమ తమ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులకు పంపిణీ చేశాయి. ప్యాకేజీ క్రింద రాష్ట్రాల వారీగా కేటాయింపు, లిఫ్టింగ్ మరియు ఆహార ధాన్యాల పంపిణీ మరియు చనా మొత్తం వివరాలను వరుసగా అనుబంధం-1 మరియు అనుబంధం -2 లో చూడవచ్చు.
అనుబంధం - I
ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద రాష్ట్రాల వారీగా కేటాయింపులు, లిఫ్టింగ్ మరియు ఆహార ధాన్యాల పంపిణీ.
|
Sr.
|
State/UT
|
Total Allocation
(In MTs)
|
Total lifted
(In MTs)
|
Total Distributed
(In MTs)
(Provisional)
|
|
|
1
|
Andaman & Nicobar Islands
|
61
|
61
|
58
|
|
|
2
|
Andhra Pradesh
|
26823
|
26823
|
7
|
|
|
3
|
Arunachal Pradesh
|
821
|
819
|
583
|
|
|
4
|
Assam
|
25153
|
21276
|
15,712
|
|
|
5
|
Bihar
|
86450
|
86450
|
86,450
|
|
|
6
|
Chandigarh
|
275
|
275
|
90
|
|
|
7
|
Chhattisgarh
|
20077
|
944
|
1,258
|
|
|
8
|
Daman & Diu D&NN
|
285
|
285
|
164
|
|
|
9
|
Delhi
|
7273
|
7273
|
4,544
|
|
|
10
|
Goa
|
532
|
532
|
17
|
|
|
11
|
Gujarat
|
38254
|
33581
|
266
|
|
|
12
|
Haryana
|
12649
|
8337
|
7,888
|
|
|
13
|
Himachal Pradesh
|
2864
|
2864
|
1,705
|
|
|
14
|
Jammu And Kashmir
|
7241
|
3035
|
1,900
|
|
|
15
|
Jharkhand
|
26370
|
26370
|
717.2
|
|
|
16
|
Karnataka
|
40193
|
40193
|
11,613
|
|
|
17
|
Kerala
|
15480
|
15480
|
2,142
|
|
|
18
|
Ladakh
|
144
|
34
|
33
|
|
|
19
|
Lakshadweep
|
22
|
22
|
15
|
|
|
20
|
Madhya Pradesh
|
54642
|
1963
|
1,774
|
|
|
21
|
Maharashtra
|
70017
|
34193
|
17,294
|
|
|
22
|
Manipur
|
2457
|
2457
|
676
|
|
|
23
|
Meghalaya
|
2146
|
2145
|
2,099
|
|
|
24
|
Mizoram
|
668
|
668
|
236
|
|
|
25
|
Nagaland
|
1405
|
1405
|
1,405
|
|
|
26
|
Odisha
|
32360
|
388
|
390
|
|
|
27
|
Puducherry
|
628
|
628
|
73
|
|
|
28
|
Punjab
|
14145
|
14145
|
7,193
|
|
|
29
|
Rajasthan
|
44662
|
44600
|
42,478
|
|
|
30
|
Sikkim
|
379
|
378
|
315
|
|
|
31
|
Tamil Nadu
|
35734
|
35734
|
2,480
|
|
|
32
|
Telangana
|
19162
|
19162
|
180
|
|
|
33
|
Tripura
|
2483
|
2483
|
22
|
|
|
34
|
Uttar Pradesh
|
142033
|
140637
|
11,809
|
|
|
35
|
Uttarakhand
|
6196
|
2905
|
156
|
|
|
36
|
West Bengal
|
60184
|
60184
|
43,354
|
|
|
|
Total
|
800268
|
638729
|
267096.2
|
|
Annexure-II
State-wise allocation, lifting and distribution of chana whole under Atma Nirbhar Bharat PackageANB status as on 14.09.2020
|
1
|
2
|
3
|
4
|
5
|
6
|
7
|
S No
|
State/UT
|
Total 2 months allocation of chana whole
@ 10% NFSA HH
|
Adjusted allocation as per States/UTs request
|
Qty dispatched to States/UTs
|
Qty received by States/
UTs
|
Qty distributed by States/
UTs
|
|
|
(in MT)
|
(in MT)
|
(in MT)
|
(in MT)
|
(in MT)
|
1
|
Andaman &Nicobar
|
3.27
|
12.50
|
12.50
|
12.50
|
8.55
|
2
|
Andhra Pradesh
|
1805.64
|
0.00
|
0.00
|
0.00
|
0.00
|
3
|
Arunachal Pradesh
|
35.44
|
35.44
|
35.50
|
35.44
|
33.73
|
4
|
Assam
|
1159.12
|
937.48
|
937.48
|
892.52
|
637.95
|
5
|
Bihar
|
3377.00
|
3375.50
|
3382.44
|
3378.37
|
3195.18
|
6
|
Chandigarh
|
12.73
|
12.37
|
13.36
|
13.00
|
7.06
|
7
|
Chhattisgarh
|
1029.98
|
1029.98
|
1029.98
|
1029.80
|
169.57
|
8
|
DNH, Daman & Diu
|
13.05
|
13.05
|
13.08
|
13.05
|
11.98
|
9
|
Delhi
|
350.76
|
350.76
|
352.35
|
351.10
|
351.10
|
10
|
Goa
|
28.50
|
28.50
|
28.50
|
28.50
|
1.60
|
11
|
Gujarat
|
1376.00
|
788.64
|
788.64
|
718.00
|
20.25
|
12
|
Haryana
|
540.06
|
540.06
|
540.42
|
540.00
|
465.06
|
13
|
Himachal Pradesh
|
137.00
|
136.00
|
136.00
|
136.00
|
111.70
|
14
|
Jammu and Kashmir
|
329.01
|
329.01
|
329.01
|
329.05
|
131.08
|
15
|
Jharkhand
|
1142.32
|
1142.32
|
1142.32
|
1134.53
|
1059.14
|
16
|
Karnataka
|
2544.55
|
2544.55
|
2546.45
|
2552.91
|
2055.38
|
17
|
Kerala
|
747.63
|
747.63
|
748.67
|
747.63
|
306.90
|
18
|
Ladakh
|
5.85
|
5.85
|
0.00
|
0.00
|
0.00
|
19
|
Lakshadweep
|
1.04
|
5.69
|
5.69
|
5.68
|
4.53
|
20
|
Madhya Pradesh
|
2337.20
|
219.28
|
220.00
|
220.00
|
159.13
|
21
|
Maharashtra
|
3340.00
|
1766.00
|
1766.00
|
1756.15
|
762.17
|
22
|
Manipur
|
117.50
|
82.35
|
82.35
|
82.35
|
82.35
|
23
|
Meghalaya
|
84.30
|
82.35
|
82.35
|
84.30
|
83.93
|
24
|
Mizoram
|
31.08
|
31.08
|
31.13
|
31.00
|
29.75
|
25
|
Nagaland
|
56.99
|
56.99
|
56.99
|
56.00
|
56.00
|
26
|
Odisha
|
1856.93
|
100.00
|
100.00
|
98.94
|
15.13
|
27
|
Puducherry
|
35.64
|
35.64
|
35.59
|
35.64
|
15.00
|
28
|
Punjab
|
720.00
|
1015.72
|
1016.45
|
1015.72
|
980.00
|
29
|
Rajasthan
|
2237.00
|
2237.00
|
2237.00
|
2234.53
|
2003.00
|
30
|
Sikkim
|
18.78
|
18.78
|
18.75
|
18.75
|
15.04
|
31
|
Tamil Nadu
|
2221.58
|
2224.08
|
2220.26
|
2224.08
|
34.00
|
32
|
Telangana
|
1065.88
|
1066.68
|
1066.00
|
1066.68
|
34.46
|
33
|
Tripura
|
115.77
|
115.78
|
116.50
|
116.19
|
21.93
|
34
|
Uttar Pradesh
|
7048.91
|
2738.34
|
2738.34
|
2738.34
|
1060.50
|
35
|
Uttarakhand
|
269.20
|
270.00
|
270.50
|
269.27
|
30.90
|
36
|
West Bengal
|
2905.80
|
2905.80
|
2907.81
|
2906.00
|
2646.76
|
|
Grand Total
|
39101.51
|
27001.19
|
27008.41
|
26872.02
|
16600.81
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
సుమారు 2.8 కోట్ల మంది వలసదారులు / చిక్కుకున్న వలసదారులు ఆహార ధాన్యాల కోసం చూస్తున్నట్లు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తెలియజేశాయి. కాగా, వీరిలో ఎన్.ఎఫ్.ఎస్.ఎ. లేదా రాష్ట్రాలకు చెందిన రేషన్ కార్డులు లేని దాదాపు 2.67 కోట్ల మంది ఈ ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ ద్వారా ప్రయోజనం పొందారు.
ఏ.ఎన్.బి. క్రింద హోల్ చనా పంపిణీ వలస కార్మికులకు చెందిన 1.66 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీ దన్వే రావు సాహెబ్ దాదారావు ఈ రోజు రాజ్యసభలో వ్రాత పూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ విషయాలు పేర్కొన్నారు.
*****
(Release ID: 1656532)
Visitor Counter : 92