PIB Backgrounder
రద్దయిన పిఎల్ఐ/ఆర్ పిఎల్ఐ పాలసీల పునరుద్ధరణ
प्रविष्टि तिथि:
22 NOV 2019 6:40PM by PIB Hyderabad
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వినియోగదారులు తపాలా జీవిత బీమా నియమనిబంధనలు మరియు షరతులకు లోబడి తపాలా జీవిత బీమా/గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలు చివరి ప్రీమియం చెల్లించిన నెల నుండి ఐదు సంవత్సరములు దాటిన పాలసీలను 01.01.2020 తేదీ లోపు పునరుద్ధరించుకొనవచ్చని, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఒక పత్రికా ప్రకటనలో తెలియ జేశారు. పూర్తి వివరాలకై దగ్గరలోని ఏదేని తపాలా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
***
(रिलीज़ आईडी: 1593181)
आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English