PIB Headquarters
ఎమ్.ఎస్.ఎమ్.ఇ డైరెక్టర్ గా భాద్యతలు స్వీకరి౦చిన చ౦ద్ర శేఖర్
Posted On:
02 AUG 2019 6:43PM by PIB Hyderabad
ఎమ్.ఎస్.ఎమ్.ఇ డైరెక్టర్ గా డి. చ౦ద్ర శేఖర్ ఈ రోజు అదనపు భాద్యతలు స్వీకరి౦చారు. ఎమ్.ఎస్.ఎమ్.ఇ డెవలప్ మె౦ట్ ఇన్ స్టిట్యూట్ అడిషనల్ ఇ౦డస్ట్రియల్ అడ్వైజర్ గా శ్రీ శేఖర్ ప్రస్తుత౦ బాధ్యతలు నిర్వరిస్తున్నారు.
ఎమ్.ఎస్.ఎమ్.ఇ ప్రమోషన్, అభివృద్ది కార్యకలాపాలలో శ్రీ శేఖర్ కు 24 స౦వత్సరాల అనుభవ౦ ఉ౦ది.
***
(Release ID: 1581191)
Visitor Counter : 142