PIB Headquarters

స్కూల్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ డీన్ గా ప్రొఫెసర్ వి. సుధాకర్ నియామక౦

Posted On: 01 AUG 2019 6:54PM by PIB Hyderabad
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (ఇఫ్లూ) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఇ. సురేష్ కుమార్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగం ప్రొఫెసర్ వి. సుధాకర్ ను స్కూల్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ డీన్ గా ఈ రోజు నియమించారు.

-- 

 

(Release ID: 1581068)
Read this release in: English