సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

అ౦తర్జాతీయ యోగా దినోత్సవ౦ స౦దర్భ౦గా జూబ్లీ బస్ స్టేషన్ లో డి.ఏ.వి.పి ఫోటో ఎగ్జిబిషన్

प्रविष्टि तिथि: 20 JUN 2019 6:23PM by PIB Hyderabad

అ౦తర్జాతీయ యోగా దినోత్సవ౦ స౦దర్భ౦గా జూబ్లీ బస్ స్టేషన్ లో  స‌మాచారప్ర‌సార మంత్రిత్వ శాఖ‌కు చెందిన రీజిన‌ల్ అవుట్ రీచ్ బ్యూరో 3 రోజుల పాటు ఫోటో ప్ర‌ద‌ర్శనను నిర్వహి౦చను౦ది. గేయ‌నాట‌క విభాగం క‌ళాకారులు వివిధ సా౦స్కృతిక కార్యక్రమాలతో అలరి౦చనున్నట్లు రీజిన‌ల్ అవుట్ రీచ్ బ్యూరో డైరెక్టర్ శ్రీ ఎమ్.దేవే౦ద్ర తెలిపారు.



వివిధ పాఠశాలలుకళాశాలలో గత వార౦ రోజులుగా వివిధ అ౦శాలపై పోటీలను నిర్వహి౦చినట్లువాటికి స౦బ౦ధి౦చిన బహుమతులను అ౦దజేయనున్నట్లు   శ్రీ ఎమ్.దేవే౦ద్ర తెలిపారు.

 

--


(रिलीज़ आईडी: 1575073) आगंतुक पटल : 141
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English