ప్రధాన మంత్రి కార్యాలయం

పూర్వ‌ ప్ర‌ధాని శ్రీ లాల్ బ‌హాదుర్ శాస్త్రి వ‌ర్థంతి నాడు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 11 JAN 2018 11:11AM by PIB Hyderabad
భార‌తదేశ పూర్వ ప్ర‌ధాని శ్రీ లాల్ బ‌హాదుర్ శాస్త్రి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్ర‌ద్ధాంజ‌లి ఘటించారు.

 “శాస్త్రి గారి పుణ్య తిథి రోజున ఆయ‌న‌కు మ‌నం శ్ర‌ద్ధాంజ‌లిని ఘ‌టిస్తున్నాం.  ఆయ‌న నిష్క‌ళంకమైన సేవను మ‌రియు సాహ‌సోపేతమైన నాయ‌క‌త్వాన్ని త‌రాల త‌ర‌బ‌డి స్మ‌రించుకోవడం జరుగుతుంది” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***

(रिलीज़ आईडी: 1516360) आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Kannada