వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
అర్జెంటీనా లోని బ్యూనస్ ఐరిస్ లో 2017 డిసెంబర్ 10-13 మధ్య కాలంలో జరిగిన డబ్ల్యుటిఒ మంత్రిత్వ శాఖకు సంబంధించిన 11వ సమావేశంలో భారతదేశం అవలంభించిన వైఖరికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
03 JAN 2018 2:43PM by PIB Hyderabad
అర్జెంటీనా లోని బ్యూనస్ ఐరిస్ లో 2017 డిసెంబర్ 10-13 మధ్య కాలంలో జరిగిన డబ్ల్యుటిఒ మంత్రిత్వ శాఖకు సంబంధించిన 11వ సమావేశంలో భారతదేశం అవలంభించిన వైఖరి పై వాణిజ్య విభాగం సమర్పించిన ఒక నివేదిక కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో అవలంభించిన వైఖరితో పాటు వినియోగించుకొన్నటువంటి రాజకీయాధికారం.. మంత్రిత్వ శాఖకు సంబంధించిన సమావేశం సందర్భంగా భారతదేశం యొక్క ప్రయోజనాలను, ప్రాథమ్యాలను, వ్యవహారాలను పరిరక్షించడానికి ఉద్దేశించినటువంటివిగా ఉన్నాయి.
****
(Release ID: 1515436)
Visitor Counter : 131