ప్రధాన మంత్రి కార్యాలయం
సర్దార్ పటేల్ వర్థంతి నాడు ఆయనను స్మరించుకొన్న ప్రధాన మంత్రి
Posted On:
15 DEC 2017 10:28AM by PIB Hyderabad
సర్దార్ పటేల్ వర్థంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకొన్నారు.
‘‘మనం మహనీయుడైన సర్దార్ పటేల్ గారిని ఆయన వర్థంతి సందర్భంగా స్మరించుకొందాం. మన దేశానికి గొప్ప సేవ చేసిన సర్దార్ పటేల్ గారికి ప్రతి భారతీయుడు రుణపడి ఉన్నాడు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***
(Release ID: 1512727)
Visitor Counter : 91