PIB Headquarters

2018 జ‌న‌వ‌రి 8వ తేదీన హైద‌రాబాద్ లో 3వ ప్రాంతీయ పోస్ట‌ల్ పెన్ష‌న్ అదాల‌త్

Posted On: 20 NOV 2017 6:31PM by PIB Hyderabad

2017 డిసెంబ‌ర్ 31వ తేదీతో ముగిసే అర్థ సంవ‌త్స‌ర కాలానికి గాను తెలంగాణ ప్రాంత 3వ ప్రాంతీయ పోస్ట‌ల్ పెన్ష‌న్ అదాల‌త్ ను హైద‌రాబాద్ లోని ఆబిడ్స్ లో ఉన్న డాక్ స‌ద‌న్ లో 2018 జ‌న‌వ‌రి 8వ తేదీ నాడు ఉద‌యం 11 గంట‌ల‌కు నిర్వ‌హించ‌నున్నారు.  దీనిని దృష్టిలో పెట్టుకొని పోస్ట‌ల్ పెన్ష‌న‌ర్లు  పెన్ష‌న్‌గ్రాట్యుటీ ఇంకా సంబంధిత అంశాల‌పై వారికి ఉన్న ఏవైనా ఇబ్బందుల‌ను 2017 డిసెంబ‌ర్ 15వ తేదీ లోపు శ్రీ ఎన్‌. ప‌ద్మ‌నాభ‌రావుఅకౌంట్స్ ఆఫీస‌ర్ (ఐఎఫ్ఎ)పోస్ట్ మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యంహైద‌రాబాద్ రీజియ‌న్‌, 5వ అంత‌స్తుడాక్ స‌ద‌న్‌ఆబిడ్స్‌హైద‌రాబాద్ - 500 001 చిరునామాకు పంపాల‌ని హైద‌రాబాద్ ప్రాంత పోస్ట్ మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ తెలిపారు. 

 

****


(Release ID: 1510262)
Read this release in: English