ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                
                    
                    
                        ఉత్తరాఖండ్ స్థాపన దినం సందర్భంగా ఉత్తరాఖండ్ నివాసులకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి 
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                09 NOV 2017 4:39PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ స్థాపన దినాన్ని పురస్కరించుకొని ఉత్తరాఖండ్ నివాసులకు అభినందనలు తెలిపారు. 
“विकास के पथ पर अग्रसर उत्तराखंड के निवासियों को राज्य के स्थापना दिवस की हार्दिक शुभकामनाएं। ఉత్తరాఖండ్ స్థాపన దినం నాడు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. 
 
***
                
                
                
                
                
                (Release ID: 1508800)
                Visitor Counter : 97