ప్రధాన మంత్రి కార్యాలయం

ఛ‌ఠ్‌ పూజ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 25 OCT 2017 4:10PM by PIB Hyderabad
ఛ‌ఠ్ పూజ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
 
‘‘ఛ‌ఠ్‌ పూజ‌ నాడు ప్ర‌తి ఒక్క‌రికీ శుభాకాంక్ష‌లు’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.


***

(रिलीज़ आईडी: 1507146) आगंतुक पटल : 79
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English